విజయవాడ నుండి ముంబై డైలీ ఫ్లైట్ – టికెట్ ధర ఎంతో తెలుసా ?

Vijayawada to Mumbai వెళ్లాలనుకునే వారి కోసం Air India కీలక నిర్ణయం తీసుకుంది. బెజవాడ నుంచి దేశ వాణిజ్య capital Mumbai కి మరికొద్ది రోజుల్లో రోజువారీ విమాన సర్వీసు ప్రారంభం కానుంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

June 15 న, Air India 180 మంది ప్రయాణికుల సామర్థ్యంతో పెద్ద బోయింగ్ A320తో సేవలను ప్రారంభించనుంది. ప్రారంభ ఆఫర్ గా ticket price రూ.5600గా నిర్ణయించారు. ఈ ధర మార్పుకు లోబడి ఉంటుంది. ఈ విమానం ప్రతిరోజూ రాత్రి 7.10 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి 9 గంటలకు (ఒక గంట యాభై నిమిషాలు) ముంబైకి చేరుకుంటుంది. Vijayawada to Mumbai regular flight నడపాలని చాలా కాలంగా వినతులు వస్తున్నాయి. ఈ మేరకు రాజకీయ నేతలు కేంద్రానికి లేఖలు కూడా రాశారు. విమానయాన సంస్థలు ఆక్యుపెన్సీపై ఆరా తీస్తాయి. తాజాగా Air India ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.

There is an ever-present demand from businessmen in the city to have an air service from Vijayawada to Mumbai . ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఎయిర్లైన్స్ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే ఎయిర్ ఇండియా స్పందించింది. ప్రారంభ ఆఫర్గా కేవలం రూ.5600కే ముంబైకి వెళ్లే అవకాశాన్ని కల్పిస్తోంది. సాధారణ ధరలతో పోలిస్తే 4600 అందించబడింది. Gannavaram నుంచి పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎయిరిండియా విమానానికి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత ఇతర విమానయాన సంస్థలు ముందుకు వస్తాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *