ఇది ప్రాథమికంగా పిల్లల అభివృద్ధి, పునాది దశ అభ్యాసంతో నిమగ్నమయ్యే తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకున్న యాప్. ఈ యాప్ ద్వారా, వారు కొత్త నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ (NCF)లో నొక్కిచెప్పబడిన ఆట ఆధారిత అభ్యాసం (play based learning ) యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంలో సహాయపడే కంటెంట్ యొక్క గొప్ప మూలాలకు ప్రాముఖ్యత కలది .
విద్యార్థులు కొత్తగా నేర్చుకునే విధానాన్ని అర్థం చేసుకోవడానికి మరియు దానిని ఎలా అమలు చేయాలనే దానిపై సూచనలను పొందడానికి వారికి సంబంధిత అభ్యాస మరియు బోధనా సామగ్రిని మరియు AI ఆధారిత అభ్యసనం కూడా పొందుతారు.
ఈ యాప్ లో మూడు భాగాలు ఉంటాయి.
1. కథా సఖి
2. పేరెంట్ తార
3. టీచర్ తార
కావున ప్రతి ఉపాధ్యాయుడు మరియు ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని పైన ఇవ్వబడిన అంశాల ఆధారంగా పిల్లవానికి బోధన ప్రక్రియలో దోహదపడే విధంగా చేయవలసిందిగా కోరుచున్నాము