ESIC Recruitment Notification b 2024: Central Labour, Employment Department, Employees State Insurance Corporation ESIC EPFO క్రింద ఉద్యోగాలు.
మొత్తం ఖాళీలు: 106
ఇందులో Professor, Associate Professor, Assistant Professor, Super Specialist, Senior Resident. Teaching staff and other posts ఉంటాయి. రాజస్థాన్లోని అల్వార్లోని ESIC Medical College & Hospital లో టీచింగ్ స్టాఫ్ మరియు ఇతర పోస్టులు ఈ రిక్రూట్మెంట్తో భర్తీ చేయబడతాయి. ఇవన్నీ కాంట్రాక్టు ఉద్యోగాలు.
Details of Posts – Vacancies:
- Super Specialist Posts 34
- Assistant Professor Jobs 30
- Associate Professor 21
- Senior Resident 12
- professor 9
అర్హత – వయస్సు:
ఒక్కో పోస్టుకు అర్హతలు వేర్వేరుగా ఉంటాయి. ఈ వివరాలను అధికారిక నోటిఫికేషన్లో తనిఖీ చేయవచ్చు. ESIC లో ఫ్యాకల్టీ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 67 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. Super Specialist Regular/ Part Time posts వయోపరిమితి 67 ఏళ్లు మరియు సీనియర్ రెసిడెంట్ పోస్టులకు 45 ఏళ్లు.
అప్లికేషన్ ఫీజు: అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.225 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ, ESIC (రెగ్యులర్ స్టాఫ్), మహిళా అభ్యర్థులు, మాజీ సైనికులు, శారీరక వికలాంగ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు.
దరఖాస్తు విధానం: Online లో దరఖాస్తు చేసుకోండి.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. Academic Block , ESIC మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, అల్వార్, రాజస్థాన్, 301030′ చిరునామాలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. జూన్ 4న ఉదయం 9 గంటలకు ఇక్కడ Document verification నిర్వహించి, అదే రోజు ఉదయం 11 గంటల నుంచి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థులు original certificates తీసుకురావాలి. ఉదయం 10:30 గంటల వరకు పత్రాల పరిశీలన జరుగుతుంది. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ప్రయాణ భత్యం లేదా డియర్నెస్ అలవెన్స్ చెల్లించబడదు.
Salary:
- Foot Time Super Specialist Posts Entry Level Salary Rs. 2,00,000
- Professor Jobs Rs. 2,01,213,
- Associate Professor Rs. 1,33,802,
- Assistant Professors Rs. 1,14,955,
- Rs.2,40,000 for senior level consultant posts,
- Super Specialist (Part Time) Entry Level Job Rs. 1,00,000,
- Rs.1,50,000 for consultant senior level post,
- Senior Residents Rs. 67,700 will be the salary.
Last Date for Applications: June 04, 2024
Website: esic.gov.in