బాపులపాడు గ్రామపంచాయతీ లోని వివిధ వాటర్ ప్లాంట్ లు బాపులపాడు మండల RWS AE మరియు బాపులపాడు గ్రామపంచాయతీ ఈవో మరియు బాపులపాడు 2 & 3 ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరియు ANM ల తో తనిఖీ చేయడం జరిగింది.
తనిఖీలో భాగంగా వాటర్ శాంపిల్స్ టెస్టింగ్ చేయడం జరిగింది. వాటర్ ప్లాంట్ యాజమాన్యానికి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు వాటర్ ప్లాంట్ లో డిస్ప్లే చేయవలసిన నార్మ్స్ గురించి , వాటర్ టెస్టింగ్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి గన్నవరంలోని డివిజనల్ రూరల్ వాటర్ సప్లై ఆఫీసులో చేపించవలసిందిగా ఆదేశించడం జరిగింది.