బాపులపాడు : వి బి న్యూస్ డిజిటల్ మీడియా
బాపులపాడు మండలం బాపులపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమని ముందుగా గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ కి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలసౌరి కి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావుల చిత్రపటానికి పాలాభిషేకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈసందర్భంగా దయల రాజేశ్వరరావు వీరమాచనేని సత్యప్రసాద్ చలమలశెట్టి రమేష్ బాబులు మాట్లాడుతూ ఈ సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని NDA పాలకులు నిరంతరం సేవా దృక్పథంతో పని చేస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు దయల రాజేశ్వరరావు వీరమాచనేని సత్యప్రసాద్, జనసేన నాయకులు చలమల శెట్టి రమేష్ బాబు, చిన్నాల చిన్నా, దుట్ట శివన్నారాయణ, మూల్పూరి సాయి కళ్యాణి, అట్లూరి శ్రీనివాసరావు, వీరమాచనేని బుజ్జి, వడ్డీల లక్ష్మి, రాజేశ్వరరావు, వడ్డి నాగేశ్వరరావు, సుంకర బోసు, కాకుల శ్రీను, బిజెపి నాయకులు తోట మురళి తదితరులు పాల్గొన్నారు.