FLASH: హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట
అమరావతి: వి బి న్యూస్ డిజిటల్ మీడియా
AP: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, దేవినేని అవినాష్క హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేశ్ కు బెయిల్ ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.