ఈరోజు నుంచి జులై 19 వరకువాతావరణ సమాచారం.
ప్రస్తుతం కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరుజిల్లాలో జల్లులు అనేవి కొనసాగుతున్నాయి. మరో గంట లో తగ్గుముఖం పడతాయి. గంటకి 45-50 కిలోమీటర్లు వేగంతో గాలులు విస్తాయి. నిన్నటి కంటే ఈరోజు నుంచి జోరు వర్షాలు అని చెప్పడం జరిగింది ఆ విదంగా నే ఈరోజు మధ్యాహ్నం సాయంకాలం అర్థరాత్రి నుంచి వర్షాలు జోరు పెరుగుతుంది. ఈ వర్షాలు ఈదురగాలులు పిడుగులతో నమోదవుతాయి. కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి నమోదవుతాయి. జులై 15 తారీకు బంగాళాకాతం లో అల్పపిడనం అనేది ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం విశాఖపట్నం, భువనేశ్వర్ మధ్య తీరని తాకుతుంది. దీని ప్రభావం తో మధ్యఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర, తెలంగాణ, మోస్తారు నుంచి భారీ వర్షాలు ఈదురగాలులు, రాయలసీమ లో మోస్తారు వర్షాలు నమోదవుతాయి.వర్షాలు ఎక్కువ గా నమోదవుతాయి.