నూతన డి.ఎమ్. హెచ్. ఓ ను కలిసిన సౌమ్య రేఖ బొకినాల

నూతన డి.ఎమ్. హెచ్. ఓ ను కలిసిన సౌమ్య రేఖ బొకినాల

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మచిలీపట్నం డిసెంబర్ : 27 విబి న్యూస్ డిజిటల్ మీడియా

కృష్ణా జిల్లా డి.ఎమ్. హెచ్. ఓ గా నూతన బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి షర్మిష్ట ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో ఆర్డినేటర్ సౌమ్యరేఖ బోకినాల మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి అభినందించారు.

ఈ సందర్భం గా సౌమ్యరేఖ బోకినాల ఆమె చేసిన సేవలను కొనియాడారు ప్రజలకు సేవలను కొనసాగించాలని తన శైలి ప్రకారం జిల్లాకు సేవ చేయాలని కోరారు.

ఈ సందర్భంగా శ్రీమతి షర్మిష్ట మాట్లాడుతూ మీ అందరికీ తోడుగా ఉంటాను అని ఏ కష్టం వచ్చినా నేరుగా కలిసి సంప్రదించవచ్చని ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి హెచ్ సి స్టాప్ మాదవి లత హుస్సేన్ బీ శ్రీవాణి కనకదుర్గ ఇంద్ర ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *