NBK 109: నటసింహం మళ్లీ సెట్స్పైకి.. బాలయ్య 109 సినిమా విశేషాలు ఇవే..

Elections are over .. ప్రచారాలు ముగిశాయి.. ఫలితాలు వస్తున్నాయి..! అది వచ్చేదాకా చూస్తూ కూర్చోవడం తప్ప చేసేదేమీ లేదు. మరి ఈ లెక్కన బాలయ్య కొత్త సినిమా షూటింగ్ బాగోలేదా..? ఎన్నికల ముందు ఆగిపోయిన షూటింగ్ కు మళ్లీ రెక్కలు వచ్చేదెప్పుడు..? బాలయ్య మళ్లీ ఎప్పుడు తలపడతాడో..? NBK109 shooting పై Special story ..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Balakrishna కొద్ది రోజులుగా రాజకీయాలతో బిజీబిజీగా గడుపుతున్నారు.February వరకు non-stopగా బాబీ సినిమాతో బిజీగా ఉన్న NBK, March నుంచి పూర్తిగా రాజకీయాలకే పరిమితమయ్యారు. పార్టీ ప్రచారంతో పాటు తన సొంత నియోజకవర్గానికి కూడా బాలయ్య సమయం కేటాయించారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వస్తున్నాడు.

ఎన్నికలకు ముందే బాబీ సినిమా సగానికి పైగా Shooting పూర్తయింది. టీజర్ను కూడా దర్శక నిర్మాతలు విడుదల చేశారు. దీనికి విపరీతమైన స్పందన కూడా వచ్చింది. 80ల నాటి mafia backdrop సాగే చిత్రమిది. బాలయ్య మరోసారి powerful role లో కనిపిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ పై క్లారిటీ వచ్చింది. ఎన్నికల ఫలితాల కంటే ముందే బాలయ్య సెట్కి రానున్నారు. మే చివరి వారంలో బాలయ్య బాబీ సెట్స్పైకి వెళ్లనున్నారు. ఆ తర్వాత వారం రోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్నాయి.

వచ్చిన తర్వాత మూడు నాలుగు రోజులు చిన్న బ్రేక్ తీసుకుని మళ్లీ వెంటనే set join అవుతాడు. దసరాకి సినిమాను విడుదల చేయాలని అంతా చూస్తున్నారు. మొత్తానికి రియల్ షో అయిపోయింది.. ఇప్పుడు reel show start కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *