వాహనదారులకు షాక్.. జూన్ 2 నుంచి టోల్ చార్జీలు పెంపు.. జూన్ 2 నుంచి జాతీయ రహదారుల అథారిటీ టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజులు భారీగా పెరగనున్నాయి .. ఏటా ఏప్రిల్ 2న ఈ చార్జీలు పెంచుతున్నారు.
జూన్ 2 నుంచి టోల్ ఛార్జీలు పెరగనున్నాయి
అయితే ఎన్నికల దృష్ట్యా ఈ పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం NHAIని ఆదేశించింది. ఎన్నికలు ముగియడంతో జూన్ 2 నుంచి టోల్ ఛార్జీలను సగటున 5% పెంచనున్నారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత అన్ని ధరలు పెరుగుతాయని.. అందుకే జూన్ 2 నుంచి టోల్ చార్జీలు పెరుగుతాయని అంటున్నారు.