డాక్టర్ కానీ డాక్టర్ అలియాస్ బాబా వైద్యంపై విచారణ షురూ

డాక్టర్ కానీ డాక్టర్ అలియాస్ బాబా వైద్యంపై విచారణ షురూ

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సోషల్ మీడియాలోను, పత్రికలలోనూ బాబా వైద్యంపై కథనం రావడంతో చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు

హనుమాన్ జంక్షన్ లో బాబా నిర్వహిస్తున్న వైద్య శిబిరం, సేవలపై వైద్య శాఖ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరిన హనుమాన్ జంక్షన్ పోలీసులు

జిల్లా వైద్యాధికారిణి గీతాబాయికి లేఖ రాసిన హనుమాన్ జంక్షన్ ఎస్ఐ జనార్ధన్

వైద్యం చేసేందుకు బాబాకు శాఖా పరమైన అనుమతులు ఉన్నాయా లేదా అనే దానిపై వివరణ ఇవ్వాలని జిల్లా అధికారికి లేఖ

బాబా చేసే వైద్యం విచారణ చేసి లిఖితపూర్వకంగా నివేదిక ఇవ్వాలని తద్వారా తమ చర్యలు ఉంటాయని లేఖలో వెల్లడించిన జనార్ధన్

సోషల్ మీడియాలోను, పత్రికలలోనూ కధనాలు రావడం, పోలీసుల లేఖతో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోని నివేదిక ఇవ్వాలని బాపులపాడు వైద్యాధికారులను డిఎంహెచ్ఓ ఆదేశించినట్లు సమాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *